∙ పుష్పోదకము చేత అభిషేకించిన
భూ’లాభము కలుగును.
∙ ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య
ప్రాప్తి కలుగును.
∙ అన్నముతో అభిషేకించిన అధికార
ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
∙ రుద్రాక్ష
జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
∙ బంగారపు నీటితో అభిషేకము
వలన ఘోర దారిద్రము నశించును.
∙ తేనెతో అభిషేకించిన
తేజోవృద్ది కలుగును.
∙ నువ్వుల నూనెతో అభిషేకించిన
అపమృత్యువు నశించగలదు.
∙ నీటితో అభిషేకించిన
నష్టమైనవి తిరిగి లభించును.
∙ భాస్మాభిషేకంచే మహా పాపాలు
నశించును.
Post a Comment