నవగ్రహ శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
సూర్య: 7000
గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణాకారకః !
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవి:!!
పూజించవలసివారు: విష్ణుమూర్తి పూజ,సూర్యోపాసన
దానాలు ఇవ్వవలసినవి: గోధుమలు, గోధుమపిండి చేసిన పథార్థాలు వంటివి, రాగివస్తువులు.
చంద్ర: 10, 000
రోహిణీశః సుధామూర్తి: సుధాగాత్రః సురాశనః!
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదు:!!
పూజించవలసివారు: శివారాధన, చంద్రపూజ, చంద్రుడి అష్టోత్తర శతనామాలు చదవడం
దానాలు ఇవ్వవలసినవి: తెల్లనిబట్టలు, బియ్యం, వెండి వస్తువులు, నీరు దానం చేయవచ్చు లేదా నీళ్ళ
ట్యాంకర్ కట్టించడం, శివాలయం, ఏవైనా తీర్థాలు
కుజ: 7,000
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్
సదా!
వృష్టికృత్ సృష్టిహర్తాచ
పీడాంహరతుమే కుజః!!
పూజించవలసివారు: దుర్గారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, కుజపూజ, కుజ అష్టోత్తర శతనామాలు పఠించడం
దానాలు ఇవ్వవలసినవి: కారం వస్తువులు, ఎర్రని వత్రాలు, కందులు, కందిపప్పు, రక్తదానం
బుధ: 17,000
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో
మహాద్యుతి:
సూర్యప్రియకరో విద్వాన్
పీడాంహరతుమే బుధః
పూజించవలసివారు: విఘ్నేశ్వరుని ఆరాధన, వణి గింద్ర పూజ, కుబేర పూజ, ఆయా దేవతలా అష్టోత్తరశతనామాలు
చదవడం.
దానాలు ఇవ్వవలసినవి: పెసలు, ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రోగులకు మందులు ఇవ్వడం
గురు: 16,000
దేవమంత్రీ విశాలక్షః సదాలోకహితేరతః!
అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే
గురు:!!
పూజించవలసివారు: హయగ్రీవ, సరస్వతి, లలితా, బుధగ్రహాల పూజలు, ఆయా దేవతల అష్టోత్తరశతనామాలు
పఠించడం
దానాలు ఇవ్వవలసినవి: పుస్తకాలు, బంగారువస్తువులు, తీపి పిండివంటలు, పట్టుబట్టలు, పండ్లు
శుక్ర: 20,000
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ
మహామతి:!
ప్రభుస్తారగ్రహాణాంచ పీడాంహరతుమే
భృగు:
పూజించవలసివారు: లలితా, కాళీ, శుక్రగ్రహ పూజ చేయడం ఆయా దేవతలా
అష్టోత్తరశతనామాలు పఠించడం
దానాలు ఇవ్వవలసినవి: చెక్కెర, బాబ్బెర్లు, అలంకరణ వస్తువులు, పూలు, ఆవు
శని: 19,000
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః
శివప్రియః!
మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శని:
పూజించవలసివారు: రుద్రాభిషేకం, వెంకటేశ్వర ఆరాధన, శనివ్రతం పూజలు ఆయా దేవతలా
అష్టోత్తరశతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: వాడుకున్న వస్త్రాలలో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వు ఉండలు, అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంటు, నేరేడుపండ్లు, దానం చేయడం, నువ్వులనూనెతో శరీరాన్ని మర్ధన
చేసుకుని స్నానం చేయడం
రాహు: 18,000
అనేకరూప వర్నైశ్చ శతశఃఅథసహస్రశః!
ఉత్పాత రూపోజగాతాం పీడాంహరతుమే తమః!!
పూజించవలసివారు: దుర్గ ఆరాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలా పూజలు ఆయా దేవతలా
అష్టోత్తరశతనామాలు పఠించడం.
దానాలు ఇవ్వవలసినవి: ముల్లంగి వంటి దుంపలు, మినపప్పుతో చేసిన వడలు, మినుములు, ఆవాలు
కేతు: 7,000
మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః!
అతనుశ్వ ఊర్థ్వ కేశశ్చ పీడాంహరతుమే
శిఖీ!!
పూజించవలసివారు: దుర్గ ఆరాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలా పూజలు ఆయా దేవతలా
అష్టోత్తరశతనామాలు పఠించడం
దానాలు ఇవ్వవలసినవి: ఉలవలు, వివిధ రంగులు కలసిన వస్త్రాలు, ఆహారం
గ్రహదోష నివారణలు
మరియు జపాల కొరకు సంప్రదించగలరు:- Saraswathi Yanthralayam
Contact Number:- 40-65192227, 91-8125262790, 8125272785
Post a Comment